మాజీ సభాపతి రామచంద్రారెడ్డి కన్నుమూత

హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభాపతి రామచంద్రారెడ్డి కన్నుమూశారు. అర్ధరాత్రి హైదరాబాద్‌లో ఎస్‌ఆర్‌ నగర్‌లో స్వగృహంలో మృతిచెందారు. రామచంద్రారెడ్డి స్వస్థలం సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం మారేపల్లి

Read more