మండ‌లిలో విప్‌గా రామ‌సుబ్బారెడ్డి?

అమ‌రావ‌తిః కడప జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి పదవీయోగం దక్కింది. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం కల్పించిన చంద్రబాబు… ఇప్పుడు మండలిలో విప్ పదవికి ఎంపిక చేశారు.

Read more