స్వ‌దేశంలో ఉత్ప‌త్తి రంగం అభివృద్ధి కాబోతుందిః రాందేవ్ బాబా

దేశీయ వినియోగ‌దారుల‌ ఉత్పత్తుల అమ్మకాలలో పతంజలి సంస్థ దూసుకుపోతోందని యోగా గురు రాందేవ్ బాబా అన్నారు. 2018-19 నాటికి యూనీలీవర్ లాంటి సంస్థలను పతంజలి అధిగమిస్తుందని తెలిపారు.

Read more