శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు

తిరుమ‌లః తిరుమల శ్రీవారిని హీరో రామ్‌చరణ్, ఉపాసన దంపతులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో భార్య ఉపాసనతో కలిసి రామ్‌చరణ్ స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం

Read more