కమలం గూటికి రాకేష్‌ సిన్హా

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇటీవల రాజ్యసభకు నామినేట్‌ చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త, కాలమిస్ట్‌ రాకేష్‌ సిన్హా సోమవారం నాడు బిజెపిలో చేరారు. ఢిల్లీ వర్సిటీకి చెందిన

Read more