రాకేష్‌ సింగ్‌ రాజీనామాను తిరస్కరించిన అమిత్‌షా

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రాకేష్‌ సింగ్‌ తన పదవికి ఈరోజు రాజీనామా చేశారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి బాద్యత వహిస్తూ రాజీనామా చేశారు.

Read more