కోచ్‌ పదవికి మాజీ క్రికెటర్‌ దరఖాస్తు

ముంబయి: మాజీ క్రికెటర్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ టీమిండియా ప్రధాన కోచ్‌ పదవికి దరఖాస్తు చేశారు. కెనడాకు వెళ్తూ మార్గమధ్యంలో దుబా§్‌ు విమానాశ్రయం నుంచి బిసిసిఐకి దరఖాస్తు పంపించారు.

Read more