గురు రాఘ‌వేంద్ర స్వామిని ద‌ర్శించిన ర‌జ‌ని

క‌ర్నూలుః మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని మంగ‌ళ‌వారం ఉదయం సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శించుకున్నారు. ఆయన స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శనం చేయించారు.

Read more