రిషీకపూర్‌ పూర్వీకుల ఇంటిని మ్యూజియంగా మారుస్తాం

ఇస్లామాబాద్‌: బాలీవుడ్‌ నటుడు రిషీ కపూర్‌ పూర్వీకులకు చెందిన ఇంటిని మ్యూజియంగా మార్చాలని పాకిస్థాన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. పెషావర్‌లోని ఖిస్సా ఖవానీ బజార్‌లో ఈ ఇల్లు ఉంది.

Read more