రాజిందర్ సింగ్‌కు అరెస్టు వారెంట్ జారీ

శ్రీన‌గ‌ర్ః జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీపై అభ్యంతరపదజాలం వాడిన బీజేపీ నేత రాజిందర్ సింగ్‌కు కోర్టు అరెస్ట్‌వారెంట్ జారీచేసింది. కతువాలో జరిగిన ర్యాలీలో సీఎం ముఫ్తీపై అభ్యంతరవ్యాఖ్యలు

Read more