రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌..మళ్లీ జైలుకే

హైదరాబాద్‌: రేవంత్‌రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్‌..అబద్దాల్లో పుట్టి అబద్దాల్లో పెరిగాడని, రియల్‌ ఏస్టేట్‌ వ్యాపారులను, కాంట్రాక్టర్లను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ అక్రమ దందాలతో అడ్డగోలుగా సంపాదిస్తూ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాదని

Read more