ఉత్తమ పోలీస్‌స్టేషన్ల జాబితా విడుదల

న్యూఢిల్లీ: 2018 సంవత్సరానికి గాను ఈ ఏడాది ఉత్తమ పోలీస్‌స్టేషన్ల జాబితాను కేంద్రం విడుదల చేసింది. రాజస్థాన్‌లోని బికనూర్‌ పోలీస్‌స్టేషన్‌కు ఉత్తమ పోలీస్‌స్టేషన్ల జాబితాలో తొలిస్థానం లభించింది.

Read more