ఘనంగా రాజమౌళి కుమారుడి వివాహం

జయపుర ‌:  దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్‌ రాజధాని జయపుర‌లోని ఓ ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుకను నిర్వహించారు.

Read more