గోదావరిలో పెద్ద సంఖ్యలో భక్తుల పుణ్యస్నానాలు

రాజమహేంద్రవరంలో గోదావరిలో పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. రాజమహేంద్రవరంలోని ఘాట్ లన్నీ భక్త జన సందోహంతో నిండిపోయాయి. కార్తీక మాసం ఆరంభం కావడంతో తెల్లవారు జామునుంచే

Read more