స్వ‌తంత్ర భార‌త తొలి ఐఏఎస్ రాజ‌మ్ క‌న్నుమూత‌

ముంబయి:దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం తొలి ఐఎఎస్‌ అధికారిగా పనిచేసిన అన్నా రాజమ్‌ మల్హోత్రా సబర్బన్‌ అంధేరిలోని ఆమె నివాసంలో సోమవారం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Read more