ఢిల్లీ-ముంబై మధ్య కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్‌

న్యూఢిల్లీ: ఢిల్లీ-ముంబై మార్గంలో ప్రయాణించే ప్రయాణికుల కోసం రైల్వేలు దీపావళీ కానుకను ప్రకటించింది. వేగంగానే కాకుండా చౌకగా  కూడా ఉండే కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది.

Read more