నెల్లూరు జిల్లాలో విస్తారంగా వ‌ర్షాలు..

నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కరోజే 44.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. భారీ వర్ష సూచనతో జిల్లా అదికార యంత్రాంగం అప్రమత్తం అయింది.

Read more