కడపలో కుంభవృష్టి

కడప: బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న కుంభవృష్టితో కడప నగరం జలమయమైంది. రహదారులు, వీధులు, కాలనీలు నీటమునిగినాయి. మురుగు కాల్వలన్నీ పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం

Read more