బెంగుళూరులో వ‌ర్షం బీభ‌త్సం!

బెంగళూరు: బెంగుళూరు నగరంలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా జనజీవనం అస్తవ్యస్థమైంది. దీంతో సిటీలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. డ్రైనేజీలు ఉప్పొంగి పొర్లాయి. అపార్టెమెంట్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

Read more