టికెట్ లేని ప్ర‌యాణంపై రైల్వే స్పెష‌ల్ డ్రైవ్‌

న్యూఢిల్లీః టికెట్ లేకుండా ప్రయాణించేవారిపై విరుచుకుపడేందుకు రైల్వే సిద్ధమైంది. నేటి నుంచి ఈనెల 22 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్టు రైల్వే బోర్డు తెలిపింది. ఇందుకు సంబంధించిన

Read more