అమెరికాలో స్టోర్స్‌ను ప్రారంభించిన మిల్క్‌ షేక్స్‌

ప్రముఖ మిల్క్‌ ఉత్పత్తుల సంస్థ మిల్క్‌షేక్స్‌ అమెరికా మార్కెట్లోకి ప్రవేశించింది. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ సంస్థ మిల్క్‌షేక్స్‌ ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియాలోని తన తొలి స్టోర్‌ని ప్రారంభించింది.

Read more