తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం సందర్బంగా తెలుగు లో ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ

తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలుగులో ట్వీట్ పెట్టి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Read more