రాహుల్ ప‌ర్య‌ట‌న‌లో మాజీ సీఎం న‌ల్లారి

క‌ర్నూలుః మంగ‌ళ‌వారం ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి న‌ల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నారు. ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి కర్నూలు పట్టణానికి

Read more