మహరాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

ముంబయి: మహరాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం సతార ప్రాంతం సమీపంలోని పూనెబెంగళూరు నేషనల్ రహదారిపై రెండు బస్సులు ఢీకోనడంతో ఈ ప్రమాదం జరగింది.

Read more