ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

పుల్వామా: జమ్ముకశ్మీర్‌ పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. అవంతీపురా సమీపంలోని చెవా ఉలార్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో

Read more