చంద్రబాబు తాను సింహాన్ని అని చెప్పుకున్నంత మాత్రాన సింహం కాలేరుః అవినాశ్ రెడ్డి
చంద్రబాబు మాదిరి సంకుచితంగా జగన్ ఆలోచించలేదని వ్యాఖ్య వేంపల్లిః పులివెందులలో టిడిపి అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కడప వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ అవినాశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Read more