ప్రముఖ సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ కన్నుమూత

ప్రముఖ సీనియర్ పబ్లిసిటీ డిజైనర్‌ ఈశ్వర్‌ (84) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో మంగళవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. పబ్లిసిటీ డిజైనర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆయన

Read more