ఫిబ్రవరి 1 నుంచి ప్రాథమిక పాఠశాలలు పునఃప్రారంభం

-మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడి Amaravati: విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రాథమిక పాఠశాలలను కూడా తెరవబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

Read more