పుడమి విపత్తును సంఘటితంగా నివారిద్దాం

ప్రకృతి, భూమి, పంచభూతాల విధ్వంసాన్ని అరికట్టడం,కాలుష్య నివారణకు వెనువెంటనే పూనుకోవాలి. నిర్లక్ష్యంచేస్తే రాబోవ్ఞతరాలకు మనమే చేతులారానష్టంచేసిన వారమవ్ఞతాం. భూగోళానికి భంగం వాటిల్లేలా, పర్యావరణానికి ప్రమాదం చుట్టుముట్టేలా ప్రణాళికరహిత

Read more