రాష్ట్రపతి ఎన్నికలకు 115 నామినేషన్లు దాఖలు ..

ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలఫై అంత ఫోకస్ పెట్టారు. జులై 18 న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో నిన్న బుధువారం తో నామినేషన్ల గడువు పూర్తయింది.

Read more