య‌శ్వంత్ సిన్హా కు ఏఐఎంఐఎం మద్దతు

విపక్ష పార్టీల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా కు ఏఐఎంఐఎం మద్దతు పలికింది. ఈరోజు సోమవారం యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Read more