కేంద్ర‌మంత్రికి హోదా సెగ‌

అనంతపురం: జేఎన్టీయూ ప్రాంగణంలోని ఐటీ ఇంకుబేషన్‌ భవనంలో ఆదివారం కేంద్రమంత్రి ప్రకాష్‌ జవడేకర్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ తరగతులను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కేంద్రమంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.

Read more