రెబెల్ స్టార్ ప్రభాస్ కార్ కు ఫైన్ వేసిన ట్రఫిక్ పోలీసులు

ఈ మధ్య సినీ ప్రముఖుల కార్లకు వరుసపెట్టి ఫైన్ లు విధిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ నిబంధనలు ఎవరు పాటించకపోయిన సరే..వదిలిపెట్టకుండా ఫైన్ లు విధిస్తున్నారు.

Read more