పది గంటలకు నమోదైన పోలింగ్‌ శాతం

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఐదో విడత పోలింగ్‌ జరుగుతుంది. అయితే జమ్మూకశ్మీర్‌, బెంగాల్‌లోని కొన్ని చోట్ల మినహా మిగతా రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

Read more