ఈశాన్య భార‌తంలో ముగిసిన పోలింగ్‌

నాగాలాండ్‌, మేఘాలయలో పోలింగ్‌ ముగసింది. నాగాలాండ్‌లో 75శాతం, మేఘాలయలో 67శాతం పోలింగ్‌ జరిగింది. మార్చి 3వ తేదీన నాగాలాండ్‌, మేఘాలయ, త్రిపుర ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Read more

ఈశాన్య భారతంలో ప్రశాంతంగా కొనసాగుతోన్న పోలింగ్‌

షిల్లాంగ్‌: మేఘాయ ముఖ్యమంత్రి ముకుల్‌ సంగ్మా తన ఆమూల్యమూన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెంగ్‌కోంపారలో పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 25లో సంగ్మా ఓటేశారు. 3,083 పోలింగ్‌ కేంద్రాలలో

Read more