ఓయూ డిగ్రీ, పీజీ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) పరిధిలో జరిగినటువంటి డిగ్రీ, పీజి కోర్సుల ఫలితాలు విడుదల అయ్యాయి. డిగ్రీ మొదటి సెమిష్టర్‌, పిజి మొదటి సెమిష్టర్‌ ఫలితాలను ప్రకటించారు.

Read more