చంద్రబాబు హౌస్‌ కస్టడీ పిటిషన్‌ తిరస్కరణ

సీఐడీ వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి విజయవాడ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన టిడిపి అధినేత చంద్రబాబు హౌస్‌ కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది.

Read more