సియాచిన్‌లో మంచు తుఫాన్ బీభత్సం

సియాచిన్ : సియాచిన్‌లో మంచు తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఎనిమిది మంది సైనికులు మంచు తుఫాన్ లో చిక్కుకున్నారు. మంచు తుఫాన్ కారణంగా ఇద్దరు సైనికులు చనిపోయారు.

Read more