మూత్ర విసర్జన వివాదం..ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా

నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు డీజీసీఏ చర్యలు న్యూఢిల్లీః విమానంలో మహిళపై మూత్ర విసర్జన వివాదం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎయిరిండియాపై డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్)

Read more