నేడు తాలిబన్లతో ఆఫ్గనిస్తాన్‌ శాంతి చర్చలు

ఆఫ్గనిస్తాన్‌: ఈరోజు ఆఫ్గనిస్తాన్ ప్ర‌భుత్వం, తాలిబ‌న్ మ‌ధ్య దోహాలో శాంతి చ‌ర్చ‌లు ప్రారంభంకానున్నాయి. చ‌ర్చ‌లు చ‌రిత్రాత్మ‌కం అంటూ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కామెంట్ చేశారు.

Read more