పవన్ కళ్యాణ్ అమరావతి పర్యటనలో ప్రమాదం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి టూర్ లో అపశృతి చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్‌ మంగళగిరి డీజీపీ కార్యాలయం వద్దకు రాగానే కాన్వాయ్‌లోని రెండు కార్లు ఢీకొన్నాయి.

Read more