రేపు పరిషత్‌ ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధం

హైదరాబాద్‌: పరిషత్‌ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రక్రియ మొదలుకానున్నది. మొత్తం 2,426 మంది జెడ్పీటిసి అభ్యర్ధులు, 18,930

Read more