ప్లాస్టిక్‌ కంటే పేపర్‌ ఉత్పత్తులే నయం

డిస్పోజబుల్‌ ఉత్పత్తులను కొంటున్నపుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. వాటి అవసరం ఉందా అని. మరీ తప్పని సరి అయితే ప్లాస్టిక్‌ వస్తువులను కాకుండా పేపరు ఉత్పత్తులనే వాడండి.

Read more