ఇదే సరైన అవకాశం, నిరూపించుకో

లండన్‌: ప్రపంచకప్‌ నుంచి గాయం కారణంగా నిష్క్రమించిన టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ధావన్‌కు క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌ భావోద్వేగపూరిత సందేశం ఇచ్చాడు. శిఖర్‌ నీ గురించి చింతిస్తున్నాను.

Read more