పంచాయతీరాజ్ ఎఇ ఆత్మహత్య

జగిత్యాల: మేడిపల్లి మండలం వెంకట్రావుపేటలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. జగిత్యాల పంచాయతీరాజ్ ఇఇ కార్యాలయంలో ఎఇగా పని చేస్తున్న సంధ్య అనే యువతి ఆత్మహత్య చేసుకుంది.

Read more