అభినందన్‌ యాడ్‌తో పాక్‌ కవ్వింపు చర్యలు!

ఇస్లామాబాద్‌: ప్రపంచకప్‌లో భాగంగా ఇండియా, పాక్‌ల మధ్య ఆదివారం నాడు మ్యాచ్‌ జరగనుంది. ఐతే ఆ ఉత్కంఠ పోరుపై పాక్‌ టివి ఓ యాడ్‌ను విడుదల చేసింది.

Read more