పంజాబ్‌లో పాక్‌ డ్రోన్‌ని కూల్చివేసిన బీఎస్‌ఎఫ్‌ జవాన్లు

అమృత్‌సర్‌: గత అర్ధరాత్రి సమయంలో పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్‌ డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్‌ జవాన్లు కూల్చివేశారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉన్న చురివాలా చుస్తీ సమీపంలో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు

Read more

పాక్ డ్రోన్‌ను కూల్చివేసిన బీఎస్‌ఎఫ్ జవాన్లు

గుర్‌దాస్‌పూర్‌ః ఈరోజు(శుక్రవారం) ఉదయం 4.30 గంటల సమయంలోపంజాబ్‌లోని గుర్‌దాస్‌పూర్‌ సెక్టార్‌లో ఉన్న భారత్‌-పాక్‌ అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ వైపు నుంచి భారత్‌లోకి డ్రోన్‌ రావడాన్ని జవాన్లు గుర్తించారు.

Read more