సిక్కీం సిఎంగా ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌: క్రాంతికారి మోర్ఛా(ఎస్‌కేఎమ్‌) అధ్యక్షుడు ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌(51) ఈరోజు సిక్కీం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పీఎస్‌ గొలయ్‌గా సుప్రసిద్ధుడైన ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌ చేత గవర్నర్‌ గంగా ప్రసాద్‌ ప్రమాణ స్వీకారం

Read more