రేపు గోవా పర్యటనకు ప్ర‌ధాని మోడీ

న్యూఢిల్లీ: రేపు ప్రధాని మోడీ గోవాకు వెళ్ల‌నున్నారు. గోవాలో జ‌రుగ‌నున్న గోవా లిబ‌రేష‌న్ డే ఉత్స‌వాలకు ఆయ‌న హాజ‌రుకానున్నారు. గోవాలోని డాక్ట‌ర్ శ్యామ ప్ర‌సాద్ ముఖ‌ర్జి స్టేడియంలో

Read more