విశాఖ‌లో ఒకేరోజు 8 ఐటీ కంపెనీల‌ను ప్రారంభించిన లోకేష్‌

విశాఖ: విశాఖ పర్యటనలో ఉన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈరోజు ఎనిమిది ఐటీ కంపెనీలను ప్రారంభించారు. ‘ఏపెక్స్‌’ కంటెంట్‌ సొల్యూషన్స్‌, వెంటర్‌ ఆఫ్‌షోర్‌ ఇన్‌ఫర్మాటిక్స్‌,

Read more